4.8
1.65మి రివ్యూలు
50మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

JW లైబ్రరీ యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక అధికారిక యాప్‌. అందులో చాలా బైబిలు అనువాదాలు, బైబిలును అర్థం చేసుకోవడం కోసం పుస్తకాలు, బ్రోషుర్లు ఉన్నాయి.

బైబిలు ఫీచర్లు
• ఆరు బైబిలు అనువాదాల నుండి ఎంపిక చేసుకోండి.
• వచనం సంఖ్యను తాకి అందుబాటులో ఉన్న బైబిళ్లలో పోల్చి చూడండి.
• ఫుట్‌నోట్‌ మార్కర్‌ని గానీ రెఫరెన్స్‌ లెటర్‌ని గానీ తాకి సంబంధిత సమాచారాన్ని చూడండి.

నావిగేషన్‌
• కొత్తగా వచ్చిన ప్రచురణను చూడాలంటే కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని స్వైప్‌ చేయండి.
• ఒక లేఖనం లేదా ఒక చాప్టర్‌ దగ్గర బుక్‌మార్కులు పెట్టుకోండి అప్పుడు చదువుతున్న భాగాన్ని వెంటనే చూడవచ్చు.
• అంతకుముందు ఏమి చదివారో చూడాలనుకుంటే హిస్టరీ (ఇంతకు ముందు చూసినవి) అనే ఆప్షన్‌ను ఉపయోగించండి.
• వెతుకు అనే ఆప్షన్‌ను బైబిల్ని బాగా చదవడానికి, వ్యక్తిగత అధ్యయనం చక్కగా చేయడానికి JW లైబ్రరీ యాప్‌ను* తయారు చేశారు. బైబిలు ఆధారంగా ఉండే పుస్తకాలు, వీడియోలు, ఆడియోలు డౌన్‌లోడ్‌ చేసుకుని ఎప్పుడైనా, ఎక్కడైనా చూడండి.

వేర్వేరు బైబిలు అనువాదాలు
· దేవుని వాక్యాన్ని చదవండి, లేఖనాల్ని వందల భాషల్లో ఉన్న వేర్వేరు బైబిలు అనువాదాలతో పోల్చి చూడండి.

ప్రచురణల లైబ్రరీ
· 1,000 కంటే ఎక్కువ భాషల్లో ఉన్న పుస్తకాలు, బ్రోషుర్‌లు, ఆర్టికల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇందులో 100 కు పైగా సంజ్ఞా భాషలు కూడా ఉన్నాయి.

వీడియోలు, ఆడియోలు
· బైబిలు ఆధారంగా ఉండే ప్రసంగాలు, డ్రామాలు, యానిమేషన్‌ వీడియోల్లాంటి రకరకాల ప్రోగ్రామ్‌లను ఆనందించండి.

సంగీతం
· పాటలు, బృందగానాలు, ఇన్‌స్ట్రుమెంటల్‌ రికార్డింగ్‌లతో సహా వివిధ రకాల సంగీతాన్ని వినండి.

దినవచనం
· ఒక బైబిలు వచనాన్ని, దాన్ని వివరించే కొన్ని మాటల్ని చదవండి. అలా ఉత్సాహాన్నిచ్చే మంచి ఆలోచనలతో మీ రోజును మొదలుపెట్టండి.

మీటింగ్స్‌
· వారం మధ్యలో, వారం చివర్లో జరిగే మీటింగ్స్‌లో చర్చించే సమాచారాన్ని ఒకే చోట చూడండి.

సెర్చ్‌
· బైబిలు వచనాల్ని, రకరకాల టాపిక్స్‌ని వెతకండి.

వ్యక్తిగత అధ్యయనం
· సమాచారాన్ని హైలైట్‌ చేసుకోండి, నోట్స్‌ రాసుకోండి అలాగే టాపిక్‌ని బట్టి ట్యాగ్స్‌ పెట్టుకోండి.

ప్లేలిస్ట్‌లు
· మీకు కావాల్సిన సంగీతం, వీడియోలు, ఆడియోలు అలాగే చిత్రాలతో ప్లేలిస్ట్‌లు తయారు చేసుకోండి.

* JW లైబ్రరీ యెహోవాసాక్షుల అధికారిక యాప్‌. దాన్ని యెహోవాసాక్షులే తయారుచేశారు.ఉపయోగించి కొత్త పత్రికలో మీకు కావాల్సిన కొన్ని పదాలను, వివరణలను వెదకండి.


© Copyright 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అప్‌డేట్ అయినది
12 మే, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
1.31మి రివ్యూలు
raj kumar
26 మార్చి, 2025
It good
ఇది మీకు ఉపయోగపడిందా?
srinu Srinivas
1 జనవరి, 2024
Full inform missaion good
ఇది మీకు ఉపయోగపడిందా?
M.ravikumar m.ravikumar
3 సెప్టెంబర్, 2023
Very nice app god gift
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

- Fixed issue with number ordering in scripture citations for certain right-to-left languages.
- Fixed several issues, including some that were causing the app to crash.

యాప్‌ సపోర్ట్

ఫోన్ నంబర్
+18455243000
డెవలపర్ గురించిన సమాచారం
WATCHTOWER BIBLE AND TRACT SOCIETY OF NEW YORK, INC.
jwlibrary@jw.org
100 Watchtower Dr Patterson, NY 12563 United States
+1 845-879-2729

ఇటువంటి యాప్‌లు