what3wordsని వాడి నిర్దిష్టమైన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. ప్రతి 3 మీటర్ల చదరానికి what3words ఒక ప్రత్యేకమైన 3 పదాల కలయికని కేటాయించింది: ఇది ఒక what3words చిరునామా. ఇప్పుడు మీరు కేవలం 3 సులువైన పదాలతో ఖచ్చితమైన స్థానాలను కనుక్కుని నావిగేట్ చేయవచ్చు, పంచుకోవచ్చు.
what3wordsని ఇలా ఉపయోగించండి: - కేవలం 3 పదాలతో ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా దారి తెలుసుకోండి. - ఖచ్చితమైన సమావేశ స్థానాలను ఏర్పాటు చేసుకోండి. - మీ ఇల్లు, వ్యాపారం, లేదా ఎయిర్ బి.ఎన్.బి. ప్రవేశాన్ని కనుక్కోవడంలో ఇతరులకు సహాయపడండి. - ఎప్పుడూ మీ పార్కింగ్ స్థానానికి దారి మరచిపోకండి. - పనికి సంబంధించన ముఖ్యమైన స్థానాలను (సంఘటన నివేదన, డెలివరీలు చేరే ద్వారాలు మొదలైనవి) సేవ్ చేసుకోండి. - మీకు తీపి గుర్తులైన స్థానాలను సేవ్ చేసుకోండి: సూర్యాస్తమయం జరిగే చోటు, మీకు నిశ్చితార్థం జరిగిన చోటు, మీకు ఇష్టమైన కిరాణా కొట్టైనా సరే. - నిర్దిష్టమైన ప్రవేశాలకు ఇతరులకు దారి చూపించండి. - అత్యవసర సేవలు అందించే వారికి మిమ్మల్ని కనుక్కోవడంలో సహాయపడండి. - సరైన చిరునామా లేని మారుమూల ప్రదేశాలను కూడా కనుక్కోండి.
ట్రావెల్ గైడ్‌లు, వెబ్సైట్‌ల సంప్రదింపు సమాచార పేజీలు, ఆహ్వానాలు, ట్రావెల్ బుకింగ్ ధృవీకరణలు – ఇలా స్థానానికి సంబంధించిన సమాచారం దొరికే ఏ చోటైనా మీరు what3words చిరునామాలను చూడవచ్చు. మీ స్నేహితులు మిమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానిస్తే, వారి what3words చిరునామాని మీతో పంచుకోమని చెప్పండి.
ప్రసిద్ధమైన అంశాలు: - Google Maps లాంటి నావిగేషన్ యాప్స్‌తో అనుకూలత - మీకు ఇష్టమైన స్థానాలను సేవ్ చేసి జాబితాలు తయారుచేసుకోండి - ఆటోసజెస్ట్ మీకు ఎప్పటికప్పుడు తెలివైన సలహాలు ఇస్తూ ఉంటుంది - హిందీ, మరాఠీ, తమిళం మొదలైన 12 భారతీయ భాషలతో సహా 50 భాషలలో లభ్యం - కంపస్ మోడ్ వాడి ఆఫ్‌లైన్‌లో కూడా నావిగేట్ చేయవచ్చు - డార్క్ మోడ్ మద్దతు - ఫోటోలకు what3words చిరునామాని జత చేయండి - Wear OS
మీకు సమస్యలు ఎదురైనా, ప్రశ్నలున్నా, support@what3words.comకి ఈమెయిల్ చేయండి
అప్‌డేట్ అయినది
28 ఏప్రి, 2025
మ్యాప్స్ & నావిగేషన్
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
watchవాచ్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
3.9
44.7వే రివ్యూలు
5
4
3
2
1
Bhaskar Bhaskar
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
29 జులై, 2023
సూపర్
Irfan Alex
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
21 డిసెంబర్, 2022
Nice app I
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
R.నర్సయ్య R.నర్సయ్య
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
30 జులై, 2022
టచెటటటటటటటటటట. ..
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
మేము పరివర్తన పొందాము! ఇప్పుడు యాప్‌లో మా కొత్త ఇంటర్‌ఫేస్‌ని చూడండి.